Mission Education

ముందుగా మన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ రిజిష్ట్రేషన్ పూర్తి చెసుకున్నదని సంతొషంగా తెలుపుతున్నాం         
certificate of registration
మన భారతదెశంలొ చాలామంది పిల్లలు రకరకాల కారణాల వల్ల చదువుకొలేకపొతున్నారు, అన్ని రకాల వసతులు ఉండి సరిగా చదువుకొలెని వారినీ చూశాం ఏమిలెకుండా చదువుకొని పైకి వచ్చిన వారిని చూశాం.ఈ పరిస్తితికి కారణం వాళ్ళకి సరైన ప్రొత్సహం లేకపొవడం లేదా వాళ్ళకి జీవితం పట్ల అవగాహన లెకపొవడం.
   ఈ పరిస్తితిని గుర్తించల్సిన అవసరం మన అందరికి ఉంది,గుర్తించడమే కాకుండా ఈ పరిస్థిని మార్చడానికి మన వంతు సహయన్ని అందించాలి.ఇందుకు మన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ నడుం బిగించింది.ఇంతకు మునుపె కొన్ని కార్యక్రమాలు  కూడా నిర్వహించింది.దీన్ని మేము  మరింత ముందుకు తీసుకెళ్ళడానికి  ప్రయత్నిస్తున్నాం అందులొ భాగంగానె ఒక కార్యక్రమం చెపట్టబొతున్నం.దానికి  మీవంతు సహయసహకరాన్ని అందిస్తారు  అని ఆశిస్తున్నాం 
"నేటి బాలలే రెపటి పౌరులు" వారికి మంచి భవిష్యత్తునిద్దం. 

మా కార్యక్రమం యొక్క ఉద్దెశ్యం  :

  • విద్యార్దుల మానసిక స్ఠాయిని గుర్తించి వారికి సరైన  కౌన్సిలింగ్ ఇవ్వడం. 
  • పాఠశాల ఉపాధ్యాయులులతొ మాట్లాడి వారికి అవసరమైన సహయన్ని అందించడం     
  •  పేద విద్యార్దులకు సహయం అందిచడం 
  • వివిధ పాఠశాలలను సందర్శించి వారికి అవసరమైన వాటిని గుర్తించి ప్రజల సహకరంతొ వారికి అందించడం.
  • 10వ తరగతి మరియు ఇంటర్ విద్యర్దులకు అవసరమైన పుస్తకాలని అందించి వారికి భవిష్యత్తుపై  అవగాహన కల్పించడం .
  • విద్యార్దులకు సమకాలిన పరిస్థితులపై అవగహన కల్పించడం .
  • సాంకేతికతను  ఉపయొగించి పిల్లలకి తెలియని విషయలని అసక్తిగా వివరించి వాళ్ళలొ స్రుజనాత్మకతను మెరుగు పరచడం


 ఏది ఏమైన చేయి  చేయి  కలిస్తెనె ఒక మంచి  సమాజం తయరవుతుంది  దానికొసం మాతొ చెతులు కలపండి. మీ అందరి సహకారం తొ  ఇలా వారికి ఏ విధంగా సహయపడగలమొ అన్ని విధాల చెసెందుకు మా సంస్థ సిద్దంగా ఉంటుంది.  



Comments

Popular posts from this blog

Dealing Young Minds!

New Teams and New Motivation

Beating the Heat!