Posts

Showing posts from March, 2018

New Teams and New Motivation

Image
We people found some of the youth interested in serving the society, formed new teams and gave responsibilities to them.New teams are from Hyderabad, Srikakulam, Rajamahendravaram, and Warangal. Our Team lead Aakash explained the organization's Motto and Aim's of services to be done.Following are the Team Head's for the respective town. Miss.mounika&Miss.shireesha Valmiki   -Hyderabad Miss.Susmitha                                            -Warangal Mr.Bagyaraj&Miss.Raadha                      -Srikakulam Miss.Zubeda khan                                     -Rajamahendravaram We congratulate all for Being selected. To show their enthusiasm towards serving the society,they planned their initial team meets and discussed the further action plan. Team Hyderabad planned to conduct a program o n March 16th, 2018 to provide provisions (grocery items) for   Laalana_welfare_organization .  located at Nagole, H yd a nd they are successful in conductin

Mission Education

Image
ముందుగా మన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ రిజిష్ట్రేషన్ పూర్తి చెసుకున్నదని సంతొషంగా తెలుపుతున్నాం          certificate of registration మన భారతదెశంలొ చాలామంది పిల్లలు రకరకాల కారణాల వల్ల చదువుకొలేకపొతున్నారు, అన్ని రకాల వసతులు ఉండి సరిగా చదువుకొలెని వారినీ చూశాం ఏమిలెకుండా చదువుకొని పైకి వచ్చిన వారిని చూశాం.ఈ పరిస్తితికి కారణం వాళ్ళకి సరైన ప్రొత్సహం లేకపొవడం లేదా వాళ్ళకి జీవితం పట్ల అవగాహన లెకపొవడం.    ఈ పరిస్తితిని గుర్తించల్సిన అవసరం మన అందరికి ఉంది,గుర్తించడమే కాకుండా ఈ పరిస్థిని మార్చడానికి మన వంతు సహయన్ని అందించాలి.ఇందుకు మన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ నడుం బిగించింది.ఇంతకు మునుపె కొన్ని కార్యక్రమాలు  కూడా నిర్వహించింది.దీన్ని మేము  మరింత ముందుకు తీసుకెళ్ళడానికి  ప్రయత్నిస్తున్నాం అందులొ భాగంగానె ఒక కార్యక్రమం చెపట్టబొతున్నం.దానికి  మీవంతు సహయసహకరాన్ని అందిస్తారు  అని ఆశిస్తున్నాం  "నేటి బాలలే రెపటి పౌరులు" వారికి మంచి భవిష్యత్తునిద్దం.  మా కార్యక్రమం యొక్క ఉద్దెశ్యం  : విద్యార్దుల మానసిక స్ఠాయిని గుర్తించి వారికి సరైన  కౌన్సిలింగ్ ఇవ్వడం.  పాఠశాల ఉపాధ్యాయ